ఎంతో అందంగా కనపడే ప్రపంచం ఒక్కసారి మారి పోయింది అనిపించే క్షణం మనకు మనం బరువుగా మారే సమయం మన పయనం ఎటు అనే ప్రశ్న మనకి కలగక పోదు అందరి జీవితం లోను ఎన్నో చందమామకధలు ఎన్నో మాటలకందని ఊహలు మరి ఈ నాటి నా పయనం ఎటో తెలుసుకుంటారా మరి ?
ఆడపిల్ల వైపు ఏంటో ఈవాళ సమాజపు పోకడల మీద నా పయనం ఎన్ని యుగాలు మారాలి మనిషికి తనను తను తెలుసుకోవడానికి ఇంకెప్పుడు జవాబు దొరికేది అని అలోచన చేస్తే నవ్వు వస్తోంది . మొదట పిండం గానే మాయం చేస్తున్నారు ఎందుకు ఈ పిండపుఆ వేదన మిమ్మల్ని కదలించడం లేదా మరి పుట్టింది అనుకుంటే చెత్త తోట్టెలు వారికీ పూలపాన్పు గా చేసి వదేలేస్తున్నారు ఎందుకు ,ఇంక పెరగడం మొదలెడితే 2 ఏళ్ళు కూడా నిండకుండా నలిపేస్తున్నారు,యవ్వనం మీదపడితే ఎవరు ఏమిచేస్తారో అని భయం ఎలావుంటే ఈ డ్రెస్ వేసుకుంటే , ఎవరితో మాట్లాడితే ,ఏమి చేస్తే ,ఏమి చెయ్యకపోతే అన్ని భయం భయం భయం . మననుండి పుట్టే ఒక భీజం మన మనుగడకే అడ్డు పడుతుంటే ఏమి చెయ్యాలి ,ఈ సమాజం ఎప్పుడు తెలుసుకుంటుంది ఆడది మనిషేనని ఎలా గెలుస్తాము నవ సమాజపు పోకడల్ని ,అని నాకు నేను సంధించుకున్న బాణం . ఏమి చెయ్యాలి ఎలా చెప్పాలి ఆడపిల్లలను ఏమి చేయ్యోదని అర్ధం కావడం లేదు హైదరాబాద్ లో ఓ సంఘటన ఒక కుటుంబం 6 గురు ఆడపిల్లలు రక్షణ లేక భాదపడుతున్నాం అని చెపుతుంటే ఇంకెందుకు ఈ వ్యవస్థ తోటి వారికీ సహాయమందిన్చేలేని బ్రతుకులు అని చాల భాదకలిగింది . మరి ఈలాంటి వాళ్ళు ఇంక ఎంతమంది ఉన్నారో తెలిసి తెలియక అని ఆలోచిస్తే రక్తం మరుగుతోందే మరి మీకు ?